Congress Vs BRS : పొంగులేటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ క్యాంప్ లో టెన్షన్ | Oneindia Telugu

2024-10-25 1,713

Telangana Minister Ponguleti’s remark sets the cat among pigeons

తెలంగాణలో సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ ముఖ్యుల అక్రమాలపై ఫైళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ లిస్టులో నాటి ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో వరుస పరిణామాలు ఉంటాయని ముఖ్య నేతలు లీకులు ఇస్తున్నారు.
#ponguletisrinivasareddy
#congressvsbrs
#brs
#kcr
#ktr
#revanthreddy
#telanganapolitics

~PR.358~ED.232~HT.286~